నేడు ప్రజలకు అందుబాటులో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహ రెడ్డి ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కనిగిరి అమరావతి గ్రౌండ్‌లోని కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధి తెలిపారు. కావున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేకు తమ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవచ్చని తెలిపారు.