VIDEO: ముగింపు కరపత్రం ఆవిష్కరణ
సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ 100 సంవత్సరాల ముగింపు సభ కరపత్రాన్ని శుక్రవారం నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల సీపీఐ ప్రస్థానంలో బ్రిటిష్, నిజాం నిరంకుశ పాలకులతో సాయుధ పోరాటంలో పాల్గొని లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచినట్టు స్పష్టం చేశారు.