గురు-శిష్యుల బంధం అనిర్వచనీయం: స్విమ్స్ సంచాలకులు

గురు-శిష్యుల బంధం అనిర్వచనీయం: స్విమ్స్ సంచాలకులు

TPT: స్విమ్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని గురువారం శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు 'గురువుత్యోత్సవం' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణకు పుష్పాంజలి ఘటించి, పలువురు డాక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి జీవితంలో ఇంట్లో తల్లిదండ్రుల తరువాత గురువులే ప్రముఖపాత్ర పోషిస్తారని అన్నారు.