VIDEO: రమబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

VIDEO: రమబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

NZB: బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి రమబాయి అంబేద్కర్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పండ్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడుతున్నప్పుడు ఆయనకు అండగా నిలిచిన ఆదర్శ మహిళ అని కొనియాడారు.