VIDEO: 'కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

VIDEO: 'కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని బీట్ మార్కెట్‌లో మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని MLA హరీష్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతుల కోరిక మేరకు, వారికి పూర్తి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో 2 మక్కల కొనుగోలు కేంద్రాలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.