జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌‌ బదిలీ

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌‌ బదిలీ

VZM: రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న వకుల్‌ జిందాల్‌‌ను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న ఏ.ఆర్.దామోదర్‌ను నియమించారు. దామోదర్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.