భారత మహిళా జట్టుపై రోహిత్ ప్రశంసలు
ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు సాధించిన చారిత్రక విజయంపై టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 'Well done, Team Indi' అని రాసుకోచ్చాడు. ఫైనల్‌కు చేరినందుకు గాను జట్టును అభినందించారు. అలాగే జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనను ప్రశంసించారు.