ఆర్టీసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

ఆర్టీసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

NRML: నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సోమవారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్ డిపో నుంచి శివాజీ చౌక్ వరకు ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కే. పండరి వాహనదారులకు అవగాహన కల్పిస్తూ మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.