'పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి'

'పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి'

RR: బండ్లగూడ సర్కిల్ పరిధిలోని హిమాయత్‌సాగర్, కాళీ మందిర్, సన్ సిటీ ప్రాంతాల్లో శానిటేషన్ యాక్టివిటీస్ నిర్వహించారు. శానిటేషన్ సిబ్బంది పరిసరాలను శుభ్రం చేసి, ప్రజలకు పలు సూచనలు చేశారు. చెత్తను బహిరంగంగా వేయకుండా కేవలం స్వచ్ఛ ఆటోలో మాత్రమే వేయాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు.