నేడే జగిత్యాల మున్సిపల్ పీఠం ఎన్నిక

నేడే జగిత్యాల మున్సిపల్ పీఠం ఎన్నిక

JGL: జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల లోపు ఛైర్ పర్సన్ పోటీలో ఉండే అభ్యర్థి బీ – ఫారం సమర్పించాలి. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎక్స్ ఆఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఓటు వేస్తారు.