ఆది బసవేశ్వర ఆలయంలోప్రత్యేక పూజలు

KMR: జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని స్వయంభూ శ్రీ ఆది బసవేశ్వర ఆలయంలో శుక్రవారం శ్రీ సోమలింగ శివాచార్య స్వామీజీ ఆధ్వర్యంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞం, అభిషేకాలు, అర్చనలు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నెర్రే నర్సింలు, మాజీ ఉపసర్పంచ్ మంద శ్రీనివాస్, వున్నారు.