ఫోటో ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరణ

NGKL: పెద్దకొతపల్లి SI సతీష్ శుక్రవారం ఫోటోగ్రాఫర్లతో కలిసి ఫోటో ఎక్స్ పో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని నర్సింగ్ లోఫోటో ఎక్స్ పో కార్యక్రమం జరగనుంది. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీలను తెలుసుకోవడానికి ఫోటో గ్రాఫర్‌లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కోరారు.