కార్యకర్తలకు అండగా ఉంటాం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు

సత్యసాయి: మడకశిర పట్టణంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉండి 2024 ఎన్నికల్లో కానీ విని ఎరగని ప్రీతిలో కోటిన ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుంది అన్నారు.