VIDEO: బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయి వ్యక్తి

KMM: జిల్లా మధిర మండల పరిధిలోని చిలుకూరు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కూడలి గ్రామం వద్ద గల కట్టలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి నీటి ప్రవాహానికి బండితో సహా కొట్టుకుపోవడం జరిగింది. అయితే సదర వ్యక్తికి ఈత రావడంతో సురక్షితంగా వడ్డీకి చేరుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.