ఇక నగరంలో సౌండ్ పొల్యూషన్‌కు చెక్

ఇక నగరంలో సౌండ్ పొల్యూషన్‌కు చెక్

HYD: నగరంలో సౌండ్ పొల్యూషన్‌ను అరికట్టెందుకు వినుత్నా పద్దతిలో చర్యలు చేపట్టెందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులు పదేపదే హారన్ కొడితే గ్రీన్ సిగ్నల్ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ హారన్ కొట్టడం మానేస్తే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఈ విధానంతో సౌండ్ పొల్యూషన్ తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం ముంబై‌లో ప్రవేశపెట్టారు.