VIDEO: జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒకసారిగా చల్లబడింది. జిల్లా కేంద్రంతో పాటు జామిడీ, బండల నాగపూర్, కప్పర్ల పాలోది, సవర్గామ పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.