ప్రైవేట్ ఆస్పత్రులపై డీఎంహెచ్‌వో ఉక్కుపాదం

ప్రైవేట్ ఆస్పత్రులపై డీఎంహెచ్‌వో ఉక్కుపాదం

SRPT: జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డీఎంహెచ్‌వో డా. పెండెం వెంకట రమణ చర్యలు చేపట్టారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు డా. చంద్రశేఖర్ బృందం పట్టణంలో ఆస్పత్రుల చార్జీల వసూళ్లు, రికార్డులను తనిఖీలు చేశారు.