'ఆర్. కృష్ణయ్య దీక్షను జయప్రదం చేయాలి'

SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ. ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లో ఆర్. కృష్ణయ్య నిరాహార దీక్షను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ కోరారు. మల్కాపూర్‌లోని సంఘ భవనంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు అధిక సంఖ్యలో దీక్షకు తరలిరావాలని కోరారు.