నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో రేపు వైన్స్ షాపులు బంద్
★ అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆర్మూర్‌లో అయ్యప్ప పడిపూజ
★ కేంద్రం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మిక జేఏసీ నిరసన
★ అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారయణ