ట్రంప్‌కు ఎందుకు భయపడాలి?: జెలెన్‌స్కీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచంలో అందరూ భయపడుతారు కానీ, తాను మాత్రం భయపడనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. తమకు అమెరికాతో శత్రుత్వం లేదని, తాము స్నేహితులమని, అలాంటపుడు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్నారు. అమెరికన్లు ట్రంప్‌ను ఎన్నుకున్నారని, ఎంపికను మనం గౌరవించాలన్నారు.