ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగవంతం

ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగవంతం

WGL: వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ కోసం ముందస్తుగా ₹295 కోట్ల నిధులు విడుదల చేయడంతో పనులు వేగవంతంగా పనులు మొదలుపెట్టాలని అధికారులు ఆదేశించారు.