ప్రాజెక్టులో రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టం

ప్రాజెక్టులో రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టం

SRCL: గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మానేరులోకి వరద నీరు చేరుతోంది. మానేరు నీటి సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.27 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 116 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు పేర్కొన్నారు.