నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన CI

VZM: శృంగవరపుకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మూర్తి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకోవాలని, అల్లర్లు గొడవలు సృష్టించవద్దని తెలిపారు. ఉట్టి కొట్టడం మరియు ఎడ్ల పందెములు లాంటి కార్యక్రమాలు నిర్వహించే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.