VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుండి వస్తున్న లారీ ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మేదరమెట్ల SI మహమ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. మరణించిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.