'దేశాభివృద్ధికి బాటలు వేసిన మార్గదర్శి నెహ్రూ'

'దేశాభివృద్ధికి బాటలు వేసిన మార్గదర్శి నెహ్రూ'

KMM: జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశం లౌకిక విధానంలో అన్నదమ్ముల్లా కలిసి జీవించేలా నెహ్రూ ప్రోత్సహించారన్నారు. దేశాభివృద్ధికి బాటలు వేసిన మార్గదర్శి నెహ్రూ అని మంత్రి కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం ప్రజా పాలన చేస్తున్నారని పేర్కొన్నారు.