ప్రభుత్వ ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలి: MLA

ADB: ప్రభుత్వ ఉద్యోగి ప్రజల శ్రేయస్సు కోసం చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను శనివారం పట్టణంలో లబ్ధిదారులకు అందజేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ ఉద్యోగి పనిచేసి ప్రజలు మెప్పును పొందాలని సూచించారు.