VIDEO: డిప్యూటీ సీఎం కోలుకోవాలని ప్రత్యేక పూజలు
VSP: జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ భీమిలి నియోజకవర్గం పద్మనాభంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జనసేన నేత డాక్టర్ పంచకర్ల సందీప్ ఆధ్వర్యలో ఈ పూజలు చేశారు.