VIDEO: బీసీలను మోసం చేసిందని బీఆర్ఎస్ నిరసన
RR: బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని BRS నాయకులు నిరసన చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని శేరిలింగంపల్లిలో BRS నాయకులు నిరసన నిర్వహించారు. తక్షణమే బీసీ కమ్యూనిటీకి రూ.20 వేల కోట్లు అమలు చేయాలని, బీసీలపై కక్షపూరిత రాజకీయం చేస్తే బీసీలమంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.