CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PPM: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును శనివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. పార్వతీపురం పట్టణం 3వ వార్డు వివేకానంద కాలనీకి చెందిన మాచర్ల గణపతిరావుకి రూ.63,105ల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్బంగా పేద వాళ్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.