తెలంగాణ గురుకుల హాల్ టికెట్లు విడుదల

సంగారెడ్డి: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు జిల్లా కన్వీనర్ చైతన్య సోమవారం తెలిపారు. http://tgrjc.cgg.gov.in వెబ్ సైట్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.