VIDEO: ‘గిరిజన భూముల్లో అక్రమ నిర్మాణాలు’
ASR: హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన భూములను కబ్జా చేసి ఓ BSNL ఉద్యోగి చేస్తున్న అక్రమ నిర్మాణాలపై అఖిలపక్ష నేత చుంచు రాజు మండిపడ్డారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ కట్టడాలను ఆపకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో తామే కూల్చివేస్తామని హెచ్చరించారు.