నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 12PM
➦ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన TG జాగృతి అధ్యక్షురాలు కవిత
➦ జల్ సంజయ్ జన్ భాగిదారీలో జిల్లాకు జాతీయ అవార్డు: కలెక్టర్ ఇలా త్రిపాఠీ
➦ తిరుమలగిరిలో అంబులెన్స్‌లో మహిళకు సురక్షిత ప్రసవం చేసిన 108 సిబ్బంది
➦ ఈ నెల 13 నుంచి MGU పరిధిలో డిగ్రీ పరీక్షలు