VIDEO: సౌదీలో ప్రమాదం.. మృతులు వీరే

VIDEO: సౌదీలో ప్రమాదం.. మృతులు వీరే

HYD: సౌదీలో డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. ఫరీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీ, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మహ్మద్ మస్తాన్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగంగా అధికారులు గుర్తించారు.