గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢  గుంటూరులో మైనర్ బాలికపై లైంగిక దాడి.. టీచర్‌పై కేసు నమోదు
➢  పోన్నూరులో ఈనెల 15న వైసీపీ నేతల కోటి సంతకాల ప్రదర్శన ర్యాలీ
➢  దొండపాడు సీడ్ యాక్సిస్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు
➢  తక్కెళ్లపాడులో భూమి విషయంలో ఎస్సీ మాదిగ-ముస్లిం వర్గాల మధ్య జరిగే దశాబ్దాల వివాదానికి ముగింపు