'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సహకరించాలి'
MNCL: పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు BLASను నియమించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. నస్పూర్ కలెక్టరెట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభం కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అందరు సహకరించాలన్నారు.