VIDEO: బకాయిలను విడుదల చేయాలి: ఎంపీ

VIDEO: బకాయిలను విడుదల చేయాలి: ఎంపీ

WGL: ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం విఫలమైందని, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు రాక పోవడంతో సర్టిఫికెట్లు లేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు.