సర్పంచ్ గిరి అస్సలే వద్దు..!
SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి పలువురు తాజా మాజీలు వెనుకంజ వేశారు. పల్లెపోరులో కొత్తవారే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 514 GPల పరిధిలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రెండు దశల్లోనూ తాజా మాజీ సర్పంచులు పోటీకి ఆసక్తి చూపట్లేరు. సర్పంచ్ గిరితో నష్టమే తప్ప లాభం లేదని అన్నారు.