చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్

T20 WCలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మరో రికార్డు సాధించాడు. T20I సీరిస్‌లో అత్యధిక సిక్సర్లు(24) బాదిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 25 సిక్సర్లతో తొలి స్థానంలో కివీస్ బ్యాటర్ ఫిన్ అలెన్ ఉన్నాడు. భారత బ్యాటర్ అభిషేక్ శర్మ 22 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.