రేగొండ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

రేగొండ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

BHPL: రేగొండ మండలం నూతన ఎస్సైగా రాజేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సహకారంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. దొంగతనాలు, నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తానని, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.