రామచంద్రపూర్ సర్పంచ్‌గా బాబురావు
మహబూబ్నగర్ రూరల్ మండలం రామచంద్రపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాబురావు ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పేదరికం నుంచి వచ్చానని వెల్లడించారు. తనకు ప్రజల కష్టాలు తెలుసు అని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సహకారంతో వాటన్నిటినీ పరిష్కరిస్తానని వెల్లడించారు.