ఈనెల 24న కొడంగల్‌కు రానున్న సీఎం
VKB: ఈనెల 24న కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఎన్కేపల్లిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌కు సీఎం భూమిపూజ చేస్తారు. అలాగే దుద్యాల మండలం హకీంపేటలో టీజీఐఐసీ ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్, ఎడ్యుకేషనల్ హబ్ పరిశీలించనున్నారు.