ఎమ్మెల్యే చొరవతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

ఎమ్మెల్యే చొరవతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

TPT: గూడూరు మండలం నేర్నూరు ఎస్‌టి కాలనీ సమస్యను అధికారులు పరిష్కరించారు. ఆ గ్రామ ఎస్సీ కాలనీలో వోల్టేజ్ సమస్య ఉండడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి.. నూతన ట్రాన్స్ఫార్మర్ ఆ కాలనీలో ఏర్పాటు చేయాలని కోరడంతో విద్యుత్ అధికారులు అక్కడ నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు.