863 మంది రైతులకు డ్రా పద్ధతిలో ప్లాట్ నెంబర్లు

863 మంది రైతులకు డ్రా పద్ధతిలో ప్లాట్ నెంబర్లు

HNK: కాకతీయ మెగా టెక్స్‌స్టైల్ పార్క్ పైలాన్ ఆవరణలో శనివారం నిర్వహించే సభకి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వస్తున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సభకు సంబందించిన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. భూమి కోల్పోయిన 863 మంది రైతులకు డ్రా పద్ధతిలో ప్లాట్ నెంబర్లను ఇవ్వబోతున్నమన్నారు.