VIDEO: నంద్యాలలో భారీ వర్షం.. ప్రజలకు ఊరట

VIDEO: నంద్యాలలో భారీ వర్షం.. ప్రజలకు ఊరట

నంద్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మహానంది, ఆత్మకూరు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, వర్షం కారణంగా పలు కాలనీలు చిత్తడిగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ వర్షం రైతులను ఇబ్బంది పెడుతుందని వాపోతున్నారు.