పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి: మంత్రి

పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి: మంత్రి

BPT: ఏపీ Dy. CM పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల అద్దంకి ఎమ్మెల్యే, మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. "ఆయన త్వరగా కోలుకుని, మళ్ళీ అదే ఉత్సాహంతో ప్రజా సేవలో నిమగ్నం కావాలి" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని మంత్రి గొట్టిపాటి నిరంతరం అడిగి తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు.