'బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి'

'బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి'

ADB: ఉట్నూర్ మండలంలోని పులిమడుగు బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు భరత్ చౌహన్ డిమాండ్ చేశారు. గురువారం బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, గుత్తేదారుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ బిల్లు ఇవ్వాలని కొరారు.