VIDEO: ఎమ్మెల్యే స్వయంగా అభ్యర్థులను క్యాంపుకు తరలింపు

VIDEO: ఎమ్మెల్యే  స్వయంగా అభ్యర్థులను క్యాంపుకు తరలింపు

MHBD: మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గురువారం క్యాంపుకు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ స్వయంగా వారిని తరలించారు. ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని దిమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయానికి పార్టీ కార్యకర్తలు పూర్తి ప్రతిభ తో పనిచేస్తుండగా, అభ్యర్థులను ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.