గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 211 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
★ అమరావతి అగ్ని ప్రమాద ఘటనలో నిందితుడు సెక్యూరిటీ గార్డు రాము
★ రేపటి దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు: ఏడీ ఎస్.వెంకటరమణప్ప
★ ఉండవల్లిలో జేబుదొంగల ముఠా అరెస్ట్