కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కేసీఆర్ రాకతో వణుకు మొదలైంది: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
★ పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే
★ జనగణన ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలి: నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
★ తీగలగుట్టపల్లిలో ఓపెన్ జిమ్‌కు భూమిపూజ చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్