కరీంనగర్‌లో ఈ-వేస్ట్ వస్తువుల ఓపెన్ వేలం

కరీంనగర్‌లో ఈ-వేస్ట్ వస్తువుల ఓపెన్ వేలం

KNR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి సేకరించిన ఈ-వెస్ట్ వస్తువుల ఓపెన్ వేలం షెడ్యూల్‌ను జిల్లా విద్యాధికారి చైతన్య ప్రకటించించారు. వేలం దరఖాస్తు పత్రాలను ఈనెల 18 నుంచి 21 వరకు సైన్స్ మ్యూజియం కార్యాలయం, కరీంనగర్‌లో విక్రయిస్తారని పేర్కొన్నారు. ఆగస్టు 23న వేలం కొనసాగుంతుంది.